Home » Tirupati Balaji Story
సాగరతీరంలో శ్రీనివాసులు కొలువుదీరనున్నాడు. సర్వాంగ సుందరంగా నిర్మాణమైన ఆలయ ప్రాకారంలో ప్రతిష్ఠితం కానున్నాడు. ఎండాడ సర్వే నెంబర్ 20పీ, 191పీలో వెంకన్న ఆలయ నిర్మాణం కోసం ప్రభుత్వం 10 ఎకరాల భూమిని కేటాయించింది.