tirupati boy

    పబ్జీ గేమ్..ఉరి వేసుకున్న ఇంటర్ విద్యార్థి

    October 11, 2020 / 08:41 AM IST

    pubg game : పబ్జీ గేమ్ మరొకరి ప్రాణాలు తీసింది. ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. తిరుపతిలో ఈ ఘటన చోటు చేసుకుంది. తిరుపతిలో నివాసం ఉంటున్న ఇంటర్ విద్యార్థి తేజేస్ పబ్జీ గేమ్ కు బానిసయ్యాడు. బీటీఆర్ పురంలో తేజేస్ కుటుంబం నివాసం ఉంటోంది. 2020, అక్ట

10TV Telugu News