Home » Tirupati By Elections
తిరుపతి ఉప ఎన్నిక ప్రచారం పీక్స్‌కు చేరుతోంది. సవాళ్లు, ప్రతిసవాళ్ల మధ్య బైపోల్ మినీ సంగ్రామాన్నే తలపిస్తోంది. మూడు ప్రధాన పార్టీల రాజకీయం సరవత్తరంగా మరగా.. అధికార వైసీపీ.. ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది.