Home » Tirupati Flood
తిరుపతి ప్రజలను వరుస భయాలు వెంటాడుతున్నాయి. మొన్న వరదలు, నిన్న పైకి వచ్చిన ట్యాంకర్.. ఇప్పుడు ఇళ్లకు పగుళ్లు. అసలు తిరుపతిలో ఏం జరుగుతుందో తెలియని భయం జనంలో కనిపిస్తోంది..
తిరుపతి శ్రీకృష్ణ నగర్లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కుంగిపోయిన భవనం కూల్చివేతకు అధికారులు సిద్ధం చేస్తుంటే..ఇంటి యజమాని అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.