Home » Tirupati Lok Sabha
ఎప్పుడెప్పుడా.. అని ఎదురుచూస్తున్న తిరుపతి లోక్సభ, నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఈ నెల 23న నోటిఫికేషన్ విడుదల కానుంది.