Home » tirupati missing mother and three children found
tirupati missing mother: తిరుపతిలో అదృశ్యమైన తల్లి, ముగ్గురు పిల్లల ఆచూకీ లభ్యమైంది. తన పిల్లలను వెంటబెట్టుకుని తల్లి తమిళనాడులోని గుడికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. తిరుపతి పోలీసులు మహిళ భర్తను వెంటబెట్టుకుని తమిళనాడు వెళ్లారు. ఆదివారం(అక్టోబర్ 18