Home » Tirupati police
స్థానికులు ఆగ్రహంతో యువకుడిని చితకబాదారు. అనంతరం అతడిని పోలీసులకు అప్పగించారు.
సైలెన్సర్లను బిగించే మెకానిక్ల పైన కూడా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.
నిన్న కూడా నాలుగు హోటళ్లకు బాంబు బెదిరింపుల కాల్స్ వచ్చాయి.
వేణుగోపాల్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా..పద్మను తానే హత్య చేసి ఆపై సూట్ కేసులో పెట్టి చెరువులో పడినట్టు అంగీకరించాడు.
బాలుడు కిడ్నప్ అయి 3 రోజులు గడుస్తున్నా..బాలుడిని అపహరించిన మహిళ గురించి కనీస వివరాలు కూడా సేకరించలేకపోయారు పోలీసులు
ఉచిత సర్వదర్శన టోకెన్లను దళారీలు రూ.300ల శీఘ్ర దర్శన టికెట్లుగా భక్తులకు అంటగట్టిన ఘటన ఒకటి తాజాగా తిరుమలలో వెలుగు చూసింది.