-
Home » Tirupati SVU Police Station
Tirupati SVU Police Station
చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విడిచిపెట్టిన పోలీసులు
July 28, 2024 / 09:08 AM IST
కొడుకు మోహిత్ రెడ్డి అరెస్టును మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. స్నేహితుడి వివాహానికి బెంగళూరు నుంచి దుబాయ్ కు వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారని అన్నారు.