Home » Tiruppavai
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం శుక్రవారం నుండి ఘనంగా ప్రారంభమైంది.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ఈ నెల 17 నుంచి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై పఠిస్తారు.