-
Home » Tiruvalluru
Tiruvalluru
Crooked mind Man : భార్యకు వరుడు కావాలని మ్యాట్రిమెునిలో వివరాలు పెట్టిన భర్త
October 21, 2021 / 08:52 AM IST
భార్యాభర్తల మధ్య మనస్పర్థలు రావడంతో విడిపోవాలనుకున్నారు. విడాకులు తీసుకోవాలని కోర్టును కూడా ఆశ్రయించారు. విచారణ సాగుతున్న క్రమంలో భార్యకు సంబంధించిన వివరాలను మ్యాట్రిమొనిలో ఉంచాడు.