Home » Tisopi
మారుమూల గ్రామ పర్యటనకు వెళ్లిన ఓ కలెక్టర్‌కు అనూహ్య అనుభవం ఎదురైంది. కలెక్టర్‌ను చూసిన గ్రామస్థులు ఆయనను పల్లకిలో మోసుకుంటూ గ్రామంలోకి తీసుకెళ్లారు. ఆ గ్రామానికి ఓ కలెక్టర్ రావడం అదే తొలిసారి మరి. మిజోరాం రాష్ట్రంలోని సియహా జిల్లాలోని