-
Home » Titanic
Titanic
Titanic overcoat at auction : టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వేసుకున్న ఓవర్ కోట్ వేలంలో ఎంత ధర పలుకుతోందో తెలుసా?
టైటానిక్ సినిమాలో కేట్ విన్స్లెట్ వేసుకున్న ఓవర్ కోటును వేలం వేసారు. దాని ధర వింటే ఔరా అంటారు. కాస్ట్ ఎంతైనా కానీండి ఆ కోటు కొనడం కోసం జనం ఎగబడుతున్నారట.
Titan Passengers : టైటన్ యాత్రకు ముందు భర్త, కొడుకు గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకున్న పాకిస్తానీ బిలియనీర్ భార్య క్రిస్టీన్
టైటానిక్ శిథిలాల్ని చూడాలని ఆసక్తితో బయలుదేరిన యాత్ర విషాదంగా ముగిసింది. అందరి జీవితాల్ని బలి చేసింది. పాకిస్తానీ బిలియనీర్ షాజాదా దావూద్‌కు ఈ యాత్ర చేయాలనే ఆసక్తి ఎలా కలిగిందో ఆయన భార్య క్రిస్టీన్ రీసెంట్గా మీడియాతో పంచుకున్నారు.
OceanGate : టైటాన్ సబ్మెర్సిబుల్ ప్రమాదం జరిగి పట్టుమని 10 రోజులైనా గడవకముందే.. ఓషన్ గేట్ యాడ్స్!
OceanGate – Titanic trips : ఓషన్ గేట్ టైటాన్ సబ్మెర్సిబుల్ (Titan submersible).. ప్రపంచం మొత్తం ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చిన న్యూస్ ఇది. టైటాన్ ప్రమాదం తర్వాత ఓషన్ గేట్ సంస్థ.. అండర్ వాటర్ టూరిజంకు పుల్ స్టాప్ పెడుతుందని అంతా అనుకున్నారు. కానీ.. ప్రమాదం జరిగి పట్టుమ�
Titan Sub Derbis Found: టైటాన్ శిథిలాల నుండి బిలియనీర్స్ మృతదేహాలు స్వాధీనం చేసుకున్న యూఎస్ కోస్ట్ గార్డ్
టైటానిక్ సముద్రయానంలో పేలిన సబ్ మెర్సిబుల్ టైటాన్ శిథిలాల నుండి మానవ మృతదేహాల అవశేషాలను స్వాధీనం చేసుకున్నట్లు యూఎస్ కోస్ట్ గార్డ్ బుధవారం నివేదించింది.
US Coast Guard Investigates : టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్‌గార్డ్ పరిశోధన
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ జలాంతర్గామి పేలుడుకు కారణాలపై యూఎస్ కోస్ట్ గార్డ్ శోధిస్తోంది. శతాబ్దాల నాటి టైటానిక్ శిథిలాల వద్దకు డైవింగ్ చేస్తున్న సమయంలో జలాంతర్గామి పేలి ఐదుగురు వ్యక్తులు మరణించారు...
Suleman Dawood : పాకిస్తాన్ బిలియనీర్ కొడుకు సులేమాన్ దావూద్‌కి టైటానిక్ యాత్రకు వెళ్లడం అస్సలు ఇష్టం లేదట.. తండ్రి కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు
తండ్రి కోసం 'టైటాన్' సాహస యాత్రకు ఒప్పుకున్నాడు. తండ్రితో పాటే తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. టైటాన్ సబ్ మెరైన్ జలసమాధి అయిన ఘటనలో పాకిస్తాన్ బిలియనీర్ షహజాదా దావూద్ ఆయన కుమారుడు సులేమాన్ దావూద్ చనిపోయారు. నిజానికి సులేమాన్‌కి ఈ యాత్రకు వ
Titan Submersible: టైటాన్ సబ్మెర్సిబుల్ పేలుడుకు కారణం.. కెటాస్ట్రోపిక్ ఇంప్లోషన్ అంటే ఏమిటి?
టైటానిక్ ఓడ శిథిలాలను చూసేందుకు అట్లాంటిక్ మహా సముద్ర గర్భంలోకి వెళ్లిన టైటాన్ సబ్మెర్సిబుల్ పేలిపోయింది. అసలు అదెలా పేలింది, కారణమేంటి?
Titan Submersible destroyed: టైటానిక్ సబ్మెర్సిబుల్ పేలుడును రికార్డ్ చేసిన యూఎస్ నేవీ
అట్లాంటిక్ మహా సముద్రంలో టైటానిక్ సబ్మెర్సిబుల్ నౌక పేలుడును యునైటెడ్ స్టేట్స్ నేవీ రికార్డు చేసింది. టైటానిక్ శిధిలాల పర్యటనకు అట్లాంటిక్ మహాసముద్రంలోకి వెళ్లిన కొద్దిసేపటికే మినీ జలాంతర్గామి అదృశ్యమైందని, సముద్ర గర్భంలో సౌండ్ మానిట�
James Cameron : టైటాన్ కథ విషాదాంతం.. కానీ టైటానిక్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ అక్కడికి 33 సార్లు వెళ్ళొచ్చాడు..
జేమ్స్ కామెరూన్ కి కూడా ఇలాంటి సాహస యాత్రలు అంటే ఇష్టం. ఇప్పటికే ఈయన ఇలాంటి సాహస యాత్రలు చాలా చేశారు. ఆ సాహస యాత్రల్లో భాగంగానే టైటానిక్ దగ్గరికి కూడా వెళ్లొచ్చారు.
Titan submarine: టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం.. ఐదుగురు మరణించి ఉండవచ్చని ఓషన్‌గేట్ ప్రకటన
టైటానిక్ సాహస ప్రయాణంలో టైటాన్ సబ్ మెర్సిబుల్ కథ విషాదాంతం అయింది. సముద్రంలో జాడ లేకుండా పోయిన టైటాన్ మినీ జలాంతర్గామీలో ఉన్న ఐదుగురు మరణించి ఉంటారని ఓషన్ గేట్ సంస్థ ప్రకటించింది....