Home » Title Controversy
‘అ!’ సినిమాతో జాతీయ అవార్డు పొందిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇటీవల తన మూడో చిత్రం ‘జాంబీ రెడ్డి’ని ప్రకటించారు. యానిమేషన్‌తో రూపొందించిన టైటిల్ లోగోను రిలీజ్ చేయగా ఈ టైటిల్ వివాదాస్పదంగా మారింది. తెలుగులో ఇది మొట్టమొదటి జాంబీ ఫిల్మ్ కా�