Home » TJR Sudhakar Babu
కూటమి నేతలు ఊహల పల్లకిలో విహరిస్తున్నారు. కిందకి రండి. టీడీపీ నేతలు విర్రవీగుతూ దాడులకు పాల్పడుతున్నారు.
వైసీపీ పార్టీపై దగ్గుబాటి పురందేశ్వరీ చేసిన వ్యాక్యలను వెనక్కి తీసుకోవాలని అన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన విభజన హామీల నిధులను వెంటనే కేంద్ర ప్రభుత్వం నుండి ఇప్పించాలని కోరుతున్నట్లు పేర్కొన్నారు.
TJR Sudhakar Babu: NTR మరణానికి కారకులు ఎవరో చంద్రబాబు ఎందుకు విచారణ కోరలేదు..? NTR, YSR కుటుంబాలను చంద్రబాబు నిలువునా చీల్చిన విధానాన్ని కేస్ స్టడీ చెయ్యాలి.