Home » TMC clarify
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో చోట పోటీ చేయట్లేదని తృణముల్ కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. నందిగ్రామ్‌లో ఓడిపోతాననే భయంతో మరో చోట నుంచి పోటీ చేస్తున్నారా? అంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీ సమాధానం చెప్పింది.