Home » TMC Supporter
తను చెప్పిన పార్టీకి ఓటు వేయలేదనే కోపంతో ఓ వ్యక్తి కట్టుకున్న భార్య గొంతులో యాసిడ్ పోసి తీవ్రంగా హింసించాడు. చితకబాది చిత్రహింసలకు గురిచేశాడు. వివరాళ్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ దారుణమైన ఘటన చోటుచేసు�