Home » TMTG
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘ట్రూత్ సోషల్’ (Truth Social) యాప్ వస్తోంది. సోమవారం (ఫిబ్రవరి 21)న Apple App Storeలో Truth Social యాప్ అందుబాటులోకి రానుంది
ఫేస్బుక్, ట్విట్టర్లకు పోటీగా అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్త యాప్ లాంచ్ చేయనున్నారు. ట్రూత్ యాప్ పేరుతో ఈ యాప్ తీసుకొస్తున్నట్టు ట్రంప్ ప్రకటించారు