Home » TNGO
ఆర్టీసీ కార్మికులు చేపడుతన్న సమ్మె రోజు రోజుకు ఉధృతమౌతోంది. అక్టోబర్ 17వ తేదీకి 13వ రోజుకు చేరుకుంది. సీఎం కేసీఆర్ పలు దఫాలుగా సమీక్షలు జరుపుతున్నారు. హైకోర్టు అక్టోబర్ 18వ తేదీన దీనిపై విచారణ చేపట్టనుండడంతో ఉత్కంఠ నెలకొంది. మరోవైపు తెలంగాణ ఉద�