Home » TNR's family
Chiranjeevi helps TNR’s family: తెలుగు సినిమా నటుడు, జర్నలిస్ట్ టీఎన్ఆర్ కుటుంబానికి మెగాస్టార్ చిరంజీవి లక్ష రూపాయాల సాయం.. తక్షణ ఖర్చుల కోసం అందజేశారు. సంతోషం సురేష్ కొండేటి ద్వారా లక్ష రూపాయలను టీఎన్ఆర్ ఇంటికి పంపించారు. టీఎన్ఆర్ మరణవార్త తెలిసిన మెగాస్ట�