Home » To check dehydration caused by summer sun?
వేసవి పానీయాలలో మొదటి స్థానం మజ్జిగదే. వేసవికాలంలో మజ్జిగ తీసుకోవడం ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో ప్రోబయాటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ప్రోబయోటిక్స్ మీ గట్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఇవి జీర్ణసంబంధ సమస్యలను దూరం చేస్తాయి.