to donate Rs 1 crore to Central Sainik Board

    సైనిక్ బోర్డ్ కు రూ.కోటి విరాళం ఇచ్చిన పవన్ కళ్యాణ్ 

    February 20, 2020 / 08:52 AM IST

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనటానికి ఢిల్లీకి వెళ్లిన పవన్ కేంద్రీయ సైనిక్ బోర్డ్ కార్యాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా పవన్ అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి రూ. కోటి విరాళంగా ఇచ్చార

10TV Telugu News