To Hang

    నన్ను పంపండి.. ఉరి తీస్తా: తమిళనాడు పోలీస్

    December 11, 2019 / 02:09 AM IST

    నిర్భయ దోషులను ఉరి తీసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని తమిళనాడు పోలీస్ అంటున్నాడు. తీహార్ జైలులో తలారి(ఉరి తీసే వ్యక్తి) అందుబాటులో లేడంటూ వార్తలు రావడంతో హెడ్ కానిస్టేబుల్ సుభాష్ శ్రీనివాసన్ సిద్ధమయ్యాడు. తాత్కాలిక తలారిగా నియమించాలంటూ ఆ పన

10TV Telugu News