Home » To Let board
వ్యాపార, వాణిజ్య, ఇల్లు వంటివి అద్దెకు ఇవ్వబడును అనే పేరుతో ఏర్పాటు చేసే బోర్డులు, వాల్ పోస్టర్లకు జీహెచ్ఎంసీ అధికారులు జరిమానా విధించనున్నారు.
స్తంభానికి అంటించిన టు లెట్ పేపర్ కు సైతం జీహెచ్ఎంసీ ఈవీడీఎం విభాగం మాత్రం రూ.2 వేల జరిమానా విధిస్తూ ఈ–చలాన్ జారీ చేసింది.