Home » to locate a in a landslide
ఉత్తరాఖండ్ లో తరచూ ప్రకృతి ఏదో ఒక విలయం సృష్టిస్తుంటుంది. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో పితోర్ జిల్లా థార్చుల ప్రాంతంలో విరగిపడ్డ కొండ చరియలల్లో ఓ మహిళ గల్లంతైంది. వర్షాలతో ఆ ప్రాంతమంతా బురదమయంగా మారిపోయింది. కాగా గల్లంతు అయిన మహిళ