Home » to raise rs.50thousand
మూడేళ్ల వయస్సుకే అతి పెద్ద మనస్సును చూపించాడు ఓ చిన్నారి. మూడు ఏళ్ల వయస్సంటే అమ్మానాన్నలతో ఆటలు తప్ప ఏమీ తెలియని పసిమనస్సు. అంత చిన్న పిల్లాడు చేసిన పనికి పోలీసులు సైతం ప్రశంసించారు. అమ్మ చేతితో గోరుముద్దలు తిని ఆడుకునే వయస్సున ఆ బాలుడు కేక�