to the affected families

    యూపీ : కనౌజ్ దుర్ఘటన తీవ్రంగా కలిచివేసింది : ప్రధాని మోదీ

    January 11, 2020 / 04:51 AM IST

    ఉత్తరప్రదేశ్‌లోని కనౌజ్‌లో శుక్రవారం (జనవరి 10)రాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు మృతి చెందడంపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. ఇది చాలా దృరదృష్టకరమైన ఘటన అని ఈ ఘటన నన్ను తీవ్రంగా కలచివేసింది అన్నారు. బాధిత కుటుంబాలకు త�

10TV Telugu News