Home » today corona update
దేశంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 7,350 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కాగా ఆదివారం 7,774 కరోనా కేసులు నమోదయ్యాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుంది. ఆదివారం కేంద్ర ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా బులిటెన్లో 14,146 మంది కరోనా బారినపడినట్లు పేర్కొంది.
బుధవారం దేశంలో కరోనా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 37, 875 కరోనా కేసులు నమోదయ్యాయి. కేరళలో అత్యధిక కరోనా కేసులు వెలుగుచూస్తున్నాయి.
ఆంధ్ర ప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతుంది. గడిచిన 24 గంటల్లో 2,567 మందికి కరోనా సోకింది. 18 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.