Home » today gold price
బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్.. ప్రపంచ వ్యాప్తంగా థర్డ్ వేవ్ సూచనలు కనిపిస్తుండటంతో బంగారంపై పెట్టుబడులు పెరుగుతున్నాయి.
బంగారం ధరలు ఆదివారం పెరిగాయి. వరుసగా రెండోరోజు ధర పసిడి ధర ఎగబాకింది. హైదరాబాద్ మార్కెట్లో 22 క్యారెట్ల పది గ్రాముల బంగారంపై రూ.400 పెరిగి రూ. 45,100కి చేరింది.
వరుసగా రెండు రోజులు తగ్గుతూ వచ్చిన బంగారం ధర మంగళవారం పెరిగింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.110, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.120 పెరిగింది.
కొద్దిరోజులుగా పైపైకి ఎగబాకిన బంగారం ధరలు గత రెండు రోజులుగా దిగివస్తున్నాయి. పసిడి ప్రియులకి ఇది శుభవార్త.. బంగారం ధర రెండో రోజు కూడా తగ్గింది. నగల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం
బంగారం ధరలు ప్రతి రోజు పెరుగుతూనే ఉన్నాయి. జులై నెలలో 20 సార్లకు పైగా బంగారం ధరలు పెరిగాయి. ఇక జులై 30వ తేదీ కూడా బంగారం ధరలు పెరిగాయి. శుక్రవారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.100 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.110 పెరిగింది. హైదరాబాద్
బంగారం భారతీయ సంప్రదాయంలో ఓ భాగం.. బంగారం లేకుండా చిన్నపాటి శుభకార్యం జరగదు. ధర పెరిగినా కొనుగోళ్లు మాత్రం తగ్గవు. బంగార ధరల్లో ప్రతి రోజు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. 2021, జూలై 27వ తేదీ మంగళవారం హైదరాబాద్‌లో ఒక గ్రాము (22 క్యారెట్ల) 4 వే�
మంగళవారం బంగారం ధర స్వల్పంగా పెరిగింది. ఇదే సమయంలో వెండి ధర తగ్గింది. మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.90 పెరిగి రూ.49,090కి చేరింది. ఇదే సమయంలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరిగి రూ.45,000 కు చేరింది.
జులై 1 నుంచి పెరుగుతూ వచ్చిన బంగారం ధర జులై 17న తగ్గింది. ఇండియాలో కరోనా కేసులు తగ్గితే బంగారం ధరలు తగ్గుతాయి... కేసులు పెరిగితే ధర పెరుగుతుందని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.