Home » today release funds
రాష్ట్రంలోని నేతన్నలకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం వైఎస్ఆర్ నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేస్తుంది. ఈ పథకంలో భాగంగా.. నాల్గో ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 80,546 మంది నేతన్నలకు రూ. 193.31 కోట్లను సీఎం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి జమ చేయనున్నారు