Home » Today Speciality
ప్రతి సంవత్సరం మార్చి రెండో బుధవారాన్ని నో స్మోకింగ్ డేగా చెప్పుకుంటారు. నికోటిన్ కు బానిస అయిన స్నేహితులు, కుటుంబ సభ్యులను దాని నుంచి విముక్తి కలిగించేందుకు ఈ రోజును ప్లాన్ చేశారు