Home » Today's
మరలా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నాయి. ధరలు తగ్గుతాయని అనుకున్న వాహనదారులకు నిరాశే మిగులుతోంది. గత కొన్ని రోజులుగా కొద్ది కొద్దిగా ధరలు పైకి ఎగబాకుతున్నాయి. చమురు ధరలు ఎందుకు పెరుగుతున్నాయంటే..అంతర్జాతీయంగా మడి చమురు ధరలు పెరగడంతోనే ద�