Home » Tokyo Paralympics 2020
టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు పతాకల పంట పండుతోంది. ఇప్పటికే హైజంప్‌లో రెండు పతకాలతో సత్తా చాటిన భారత్.. ఈ ఈవెంట్లో తన ఖాతాలో మరో పతకం సాధించింది.