toll gate receipt

    వాహనదారులకు అవగాహన : టోల్ గేట్ రశీదు వెనక ఎప్పుడైనా చూశారా!

    October 16, 2019 / 02:31 PM IST

    మనం కారులో ఊరెళ్లేటప్పుడు హైవే మీద టోల్ గేట్లు ఫీజు చెల్లిస్తూ ఉంటాం. చెల్లించిన మొత్తానికి టోల్ గేట్ సిబ్బంది రశీదు ఇస్తుంటారు. టోల్ గేట్లలో ఇలా వచ్చిన రశీదులతో మీరు ఏమిచేస్తారు ? టోల్ గేటు దాటగానే రశీదు బయట పారేస్తారు. లేదంటే గమ్య స్ధానం చే

10TV Telugu News