Home » Tollywood 1000 Crores Films
ఇప్పుడు 100 కోట్లు కామన్ అయిపోయింది. స్టార్ హీరోలంతా 100 కోట్ల గ్రాస్ ఈజీగా రాబట్టేస్తున్నారు. ఇప్పుడు అందరి టార్గెట్ 1000 కోట్లు.