Tollywood actress gallery

    Anu Emmanuel: జారే జారే.. ‘అనూ’ చూపుకి చిన్ని గుండె చేయి జారే!

    May 22, 2022 / 05:04 PM IST

    అను ఇమ్మాన్యుయెల్‌ కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. తన హాట్‌ హాట్‌ అందాలతో నెట్టింట మంట పెడుతుంది. ఎద అందాలను ఆరబోస్తూ నేను చాలా హాట్‌ గురూ అని నిరూపిస్తుంది.

    Daksha Nagarkar: అర్ధనగ్న అందాలతో దక్ష యూత్‌కి విందు!

    May 17, 2022 / 04:49 PM IST

    హుషారు, జాంబిరెడ్డి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకి పరిచయమైన ద‌క్ష న‌గార్క‌ర్‌.. రెండు సినిమాలతో తెలుగులో మెప్పించినా అనుకున్నంత అవకాశాలు రాలేదు. ప్రస్తుతం దక్షా రవితేజ 'రావణాసుర' సినిమాలో లాయర్ పాత్రలో నటిస్తుంది.

    Nabha Natesh: హోమ్లీ లుక్‌లో మైమరిపిస్తున్న నభా!

    May 17, 2022 / 04:20 PM IST

    నభా నటేష్.. ఇస్మార్ శంకర్ సినిమాతో హిట్ అందుకున్న ఈ భామ మళ్లీ హిట్ కొట్టేందుకు సిద్దమవుతుంది. ప్రస్తుతం ఫోటోషూట్లతో కూడా బిజీగా మారిపోయింది.

    Meera Jasmine: డోస్ పెంచిన హోమ్లీ బ్యూటీ మీరా!

    May 16, 2022 / 07:59 PM IST

    భద్ర, గుడుంబా శంకర్ లాంటి సినిమాలతో మెప్పించిన మీరా జాస్మిన్ మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వాలనుకుంటుంది. ఇటీవల సోషల్ మీడియా అకౌంట్ క్రియేట్ చేసి బోల్డ్ ఫోటోలు షేర్ చేస్తుంది.

    Bhanu Shree: చీరకట్టులో భానుశ్రీ కొంటె చూపులు!

    May 16, 2022 / 06:28 PM IST

    ‘బాహుబలి’, ‘కుమారి 21ఎఫ్’ ‘కాటమరాయుడు’ వంటి చిత్రాల్లో నటించి అందరినీ ఆకర్షించిన బిగ్ బాస్ భానుశ్రీ‘బిగ్ బాస్2’ రియాలిటీ షోలో కూడా పాల్గొంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో చీరకట్టుతో పోజులిస్తుంది.

    Shraddha Das: చీరకట్టుతో హీట్టెక్కించేస్తున్న శ్రద్ధా!

    May 15, 2022 / 05:15 PM IST

    శ్రద్ధా అందాలకు తెలుగు ప్రేక్షకులలో భారీ డిమాండ్ ఉంది. కానీ.. అమ్మడికి అవకాశాలే సంపూర్ణంగా అందడం లేదు. వచ్చిన అవకాశాలకు మాత్రం ఈ ముంబై ఆటం బాంబ్ పరిపూర్తిగా న్యాయం చేస్తుంది.

    Ruhani Sharma: క్లీవేజ్ షోతో రుహానీ టెంప్టింగ్ ఫోజులు

    May 14, 2022 / 05:39 PM IST

    చిలసౌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన రుహానీ శర్మ 2017లోనే సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ, మళయాళం కనిపించిన ఈమె మోడల్ కూడా.

    Sarah Jane Dias: గాజు సీసాలో నాటు ‘సారా’లా జిగేల్!

    May 13, 2022 / 07:54 PM IST

    పవన్ కళ్యాణ్ పంజా సినిమాలో హీరోయిన్ గా నటించిన సారా జైన్ తమిళ, హిందీ సినిమాలలో నటించినా ఆశించిన గుర్తింపు దక్కలేదు. అయితే, వయసు నలభైకి చేరువవుతున్నా సోషల్ మీడియాలో మంటలు పెట్టేయడం ఆపడం లేదు.

    Esha Gupta: ఈషా ఘాటు పోజులు.. ఏం మెసేజ్ ఇద్దామని!

    May 12, 2022 / 06:27 PM IST

    హీరోయిన్‌గానే కంటే హాట్‌ ఫోటో షూట్స్‌తోనే తెగ పాపులర్‌ అయిన భామ ఈషా గుప్తా. ఇన్‌స్టాలో ఆరు మిలియన్లకు పైగా ఫాలోవర్స్‌ ఉన్న ఈ అందాల భామ సెమీన్యూడ్‌ ఫోటోలతో రచ్చ చేస్తుంది.

    Nora Fatehi: స్టైలిష్‌లుక్‌లో సోషల్ మీడియాను షేక్ చేస్తున్న నోరా

    May 11, 2022 / 01:42 PM IST

    బాలీవుడ్ హాట్ బ్యూటీ నోరా ఫతేహి గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలిలో మనోహరిగా టాలీవుడ్ ను కలవరపెట్టిన నోరా.. అజంతా శిల్పంలా ఫోజులిస్తూ ఫోటోలు సోషల్ మీడియాలో వదిలింది.

10TV Telugu News