Home » Tollywood Legend
పాటని ప్రేమిస్తాడు.. పాటతో రమిస్తాడు.. పాటని శాసిస్తాడు.. పాటని పాలిస్తాడు.. పాటనిస్తాడు... మన భావుకతకి భాషను అద్ది... మనకు తెల్సిన పాటలా చెవుల్లోకి ఒంపుతాడు.
సమాజాన్ని ప్రశ్నిస్తూ... ప్రశ్నలనే బుల్లెట్లు, బల్లెంలా దింపుతూ పాటలు రాసిన ఘన సిరివెన్నెలకే చెల్లు