Home » Tollywood Shootings
టాలీవుడ్లో షూటింగ్స్‌ను ఆగస్టు 1 నుండి నిలిపివేసిన సంగతి తెలిసిందే. సినిమా టికెట్ రేట్లు, ఓటీటీ రిలీజ్లు తదితర విషయాలపై ఫిలిం చాంబర్లో నిర్మాతలు పలు దఫాలుగా చర్చలు జరుపుతున్నారు. తాజాగా గురువారం నాడు మరోసారి నిర్మాతలు సమావేశం అయ్యారు. ఈ