Home » Tom Blundell
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుస విజయాల జోష్‌లో ఉన్న కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
A rare form of dismissal: క్రికెట్లో బ్యాట్స్‌మన్‌ను అవుట్ చేయడానికి సాధారణంగా చాలా మార్గాలు ఉన్నాయి. బౌల్డ్, క్యాచ్, ఎల్బిడబ్ల్యు, హిట్ వికెట్ ఇలా.. చాలా. అయితే మాంకడింగ్ అవుట్, ఫీల్డ్ అవుట్ మాత్రం కాస్త అరుదుగా క్రికెట్లో కనిపిస్తుంది. స్టంప్ పడకుండా, �