Home » tomato farmers
టమాటాల ధరలు పెరిగటం వల్ల రైతన్నలకు మంచే జరిగింది. టమాటాలు పండించిన రైతులు కోటీశ్వరులవుతున్నారు. రైతన్న బాగుంటే పంట మరింతగా బాగుటుంది. టమాటాలు రైతన్నల మొహంలో చిరునవ్వులు పూయిస్తున్నాయి.
జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ రాయలసీమ పర్యటన కొనసాగుతోంది. 2019, డిసెంబర్ 05వ తేదీ గురువారం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె టమాట మార్కెట్‌లో పర్యటించనున్నారు. రైతుల కష్టనష్టాలు అడిగి తెలుసుకోనున్నారు. కానీ..పవన్ పర్యటనకు అధికారులు నో చెప్పారు. దీంతో బుధ
పత్తికొండ రైతులు కన్నెర్ర చేశారు. హైవేను దిగ్భందం చేశారు. భారీగా వచ్చిన రైతులు రోడ్డుపై బైఠాయించారు. జాతీయ రహదారి కావడంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. మంత్రాలయం – బెంగళూరు హైవేపై కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. తమకు గిట్టుబాటు ధర కల