Home » tongue cleaner
కరోనా నుంచి కోలుకున్నవారు ఆ తరువాత తమ రోజువారీ చేసుకునే పనుల్లో మార్పులు తప్పనిసరి అని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వారు కరోనా ఉన్న సమయంలో ఉపయోగించిన వస్తువుల విషయంలో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.