Home » Toofan Lyrical song from KGF 2 Released
ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ ని కూడా అనౌన్స్ చేశారు. తాజాగా నేడు మార్చ్ 21న 'కెజిఎఫ్ 2' సినిమా నుంచి తూఫాన్ అంటూ సాగే లిరికల్ సాంగ్ ని విడుదల చేశారు.