-
Home » took magic syrup
took magic syrup
కరోనా సోకకుండా ‘మంత్రించిన కషాయం’తీసుకున్న ఆరోగ్యశాఖ మంత్రికి పాజిటివ్..!!
January 25, 2021 / 11:18 AM IST
Srilanka health minister corona tests positive : కరోనా వైరస్ వైరస్ సోకకుండా ఉండేందుకు ప్రజలకు అవగాహన కల్పించాల్సిన ఆరోగ్య శాఖా మంత్రి కరోనా బారిని పడ్డారు. ఇది పెద్ద విషయం కాదు. కానీ కరోనా సోకకుండా ఉండేదుకు సదరు ఆరోగ్య శాఖా మంత్రిణి మహిమగల ‘మంత్రించిన కషాయం’ తీసుకున్న �