Home » took oath
భారతదేశ 49వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. యూయూ లలిత్తో ప్రమాణం చేయించారు. జస్టియ్ యూయూ లలిత్ పదవీ కాలం నవంబర్ 8న ముగియనుంది. అంటే 74 రోజులు మాత్రమే ఆయన సీజేఐగా కొనసాగనున్నారు
దక్షిణా అమెరికాలోని సురినమే దేశంలో ఓ అరుదైన ఘటన చోటుచేసుకుంది. దేశ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన చంద్రికాప్రసాద్ సంతోకీ…వేదాలసాక్షిగా సంస్కృతంలో ప్రమాణస్వీకారం చేశారు. ఈ నెల 16న జరిగిన ఈ కార్యక్రమానికి సంబంధించిన ఓ వీడి�