-
Home » tooth gel
tooth gel
పైలట్లు,విమాన సిబ్బంది మౌత్వాష్ వాడొద్దు అంటూ డీజీసీఏ రూల్
November 2, 2023 / 12:17 PM IST
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ విమానా కార్యకలాపాలకు భద్రతను పెంపొందించేందుకు కొత్త నిబంధనలను తీసుకొచ్చింది. పైలట్లు, విమానం సిబ్బంది ఇక నుంచి మౌత్ వాష్, టూత్ జెల్ లను వాడకూడదని ఆదేశించింది.