Home » top 10 benefits of triphala
కాలేయ పనితీరును మెరుగు పరచటంలో త్రిఫల చూర్ణం బాగా ఉపకరిస్తుంది. రక్తాన్ని శుద్ధి చేయటంతోపాటు రక్త సరఫారా బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలోని విషపదార్ధాలను తొలగించటంతోపాటు బరువు తగ్గటానికి సహాయపడుతుంది. అజీర్ణ సమస్యలను పోగొడుతుంది. శిరోజాల