Home » top 100
భారత ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ మరో మైలురాయిని చేరుకున్నారు. గతంలో ఎన్నడూ లేనంతగా.. ఏ ఇండియన్ కంపెనీ సాధించని ర్యాంకుని రిలయన్స్ ఇండస్ట్రీస్ చేరుకోగలిగింది. ఫలితంగా గ్లోబల్ 500 కంపెనీల జాబితాలో టాప్ 100లోకి చేరింది. మంగళవారం విడుదల �