Home » top 4 players
టీ20 వరల్డ్ కప్ టోర్నీ 2021లో భాగంగా జరిగే అఫ్ఘానిస్తాన్ వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ అత్యంత కీలకమైంది. ఇది ఆ రెండు జట్లకే కాదు టీమిండియా సెమీస్ ఆశలు కూడా దానిపైనే ఆధారపడి ఉన్నాయి.