Home » Top Court
సుషాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య వెనుక యాక్టర్ రియా చక్రవర్తి ఉందంటూ ఆరోపిస్తూ పాట్నాలో ఫైల్ అయి ఉన్న కేసును ముంబై ట్రాన్సఫర్ చేయాలని కోరుతోంది రియా. ఇప్పటికే ముంబై పోలీసులు కేసుపై ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టారు. ఆమెతో పాటు మరికొందరి స్టేట�