Home » Top deals on smart TVs
Year End Sale on Flipkart : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) తన యాప్ (App), వెబ్సైట్లో ఇయర్ ఎండ్ సేల్‌ను నిర్వహిస్తోంది. డిసెంబర్ 24న ప్రారంభమైన ఈ సేల్ డిసెంబర్ 31 వరకు కొనసాగుతుంది. స్మార్ట్ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు, TWS ఇయర్‌బడ్‌లు, మరిన్ని ప్రొడక్టు�