Home » top directors
డైరెక్టర్లు అస్సలు టైమ్ వేస్ట్ చెయ్యడం లేదు.. ఒక వైపు సీరియస్ గా మెయిన్ స్ట్రీమ్ సినిమాలు చేస్తూనే.. మరో వైపు టైమ్ దొరికినప్పుడు అంతే..
అసలే కరోనా కాలం.. ఆపై షూటింగులు లేవు. షూటింగులు అయినా కూడా రిలీజ్ చెయ్యడానికి థియేటర్లు లేవు. అయినా కూడా మన డైరెక్టర్లు .. ప్యూచర్ ప్రాజెక్ట్స్‌ని పుల్గా ప్లాన్ చేసుకున్నారు. టాప్